Skip to main content

LIC HFL Recruitment: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 250 అప్రెంటిస్‌లు.. రాతపరీక్ష తేది ఇదే....

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(ఎల్‌ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌).. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లల్లోని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ శాఖల్లో అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.
Training materials for apprentices   LICHFL recruitment  Apprentice Training application   Applications for Apprentice Training in LICHFL   LIC Housing Finance Limited

మొత్తం ఖాళీల సంఖ్య: 250
శిక్షణ వ్యవధి: 12 నెలలు.
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
వయసు: 01.12.2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.9000 నుంచి రూ.15,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ పరీక్ష ఫీజు చెల్లింపు చివరితేది: 03.01.2024.
రాతపరీక్ష తేది: 06.01.2024.
అప్రెంటిస్‌ శిక్షణ ప్రారంభం: 15.01.2024.

వెబ్‌సైట్‌: https://www.lichousing.com/

చదవండి: UPSC Job Notification: యూపీఎస్సీలో 78 గ్రేడ్‌-3 స్పెషలిస్ట్‌ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories