Skip to main content

UIIC Recruitment 2024: యూఐఐసీలో 250 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

యునైటెడ్‌ ఇండియా ఇన్సురెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌(యూఐఐసీ).. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(స్కేల్‌ 1)–జనరలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UIIC Administrative Officer Job Advertisement   UIIC Job Alert   UIIC AO Recruitment 2024   Administrative Officer Jobs in UIIC-United India Insurance Company Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 250
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.01.2024.

వెబ్‌సైట్‌: https://uiic.co.in/

చదవండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 23,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories