Central Bank of India Recruitment 2024: పదో తరగతి అర్హతతో 484 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 484
జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్-76, భోపాల్-38, ఢిల్లీ-76, కోల్‌కతా-02, లక్నో-78, ఎంఎంజెడ్‌వో-పుణె-118, పాట్నా-96.
అర్హత: ఎస్‌ఎస్‌సీ/పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.03.2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.14,500 నుంచి రూ.28,145 వరకూ ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.01.2024
వెబ్‌సైట్: https://centralbankofindia.co.in
చదవండి: Indian Bank Recruitment 2024: ఇండియన్ బ్యాంక్‌లో సివిల్ ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 09,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Central Bank of India Recruitment 2024
- bank jobs
- Safai Karmachari Cum Sub Staff Jobs
- Sub Staff Jobs
- Central Bank of India
- Jobs in Central Bank of India
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- Mumbai Job Opening
- Human Capital Department
- Central Bank Careers
- job opportunities 2023
- CBI Branch Openings
- Employment opportunity
- sakshi education job notifications
- latest jobs in 2023