Skip to main content

Indian Bank Recruitment 2024: ఇండియన్‌ బ్యాంక్‌లో సివిల్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సివిల్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply for Civil Engineer Job at Indian Bank, Chennai  Civil Engineer Jobs in Indian Bank   Job Opportunity  Apply Now for Contract Basis Civil Engineer Position

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: సివిల్‌ ఇంజనీర్‌(లెవల్‌ 1)–02, సివిల్‌ ఇంజనీర్‌(లెవల్‌ 2)–01.
అర్హత: బీఈ/బీటెక్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: ఏడాదికి లెవల్‌1 రూ.9 లక్షలు/లెవల్‌ 2 రూ.12 లక్షలు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, సైకోమెట్రిక్‌ టెస్ట్, ప్రెజెంటేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పనిచేసే ప్రదేశం: చెన్నై, ముంబై, కోల్‌కతా.

దరఖాస్తులకు చివరితేది: 01.01.2024.

వెబ్‌సైట్‌: https://www.indianbank.in/

చ‌ద‌వండి: Bank Jobs: 250 సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.78,000 వ‌ర‌కు జీతం..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 01,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories