Skip to main content

Bank Jobs: 250 సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.78,000 వ‌ర‌కు జీతం..

ముంబైలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఎంఎస్‌ఎంఈ విభాగంలో రెగ్యులర్‌ ప్రాతిపదికన సీనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Manager Jobs in Bank of Baroda  Bank of Baroda, Mumbai  Banking Careers in Mumbai

మొత్తం పోస్టుల సంఖ్య: 250
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ/ఎంబీఏ(మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2023 నాటికి 28 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: నెలకు రూ.63,840 నుంచి రూ.78,230.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, సైకోమెట్రిక్‌ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.12.2023

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో 86 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date December 26,2023
Experience 5 year
For more details, Click here

Photo Stories