Skip to main content

Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో 86 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ).. స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Specialist Cadre Officer Jobs in IDBI Bank  Career Opportunity Apply for IDBI Specialist Officer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 86
పోస్టుల వివరాలు: మేనేజర్‌ గ్రేడ్‌ బి–46, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(ఏజీఎం) గ్రేడ్‌సి–39, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(డీజీఎం) గ్రేడ్‌ డి–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ, సీఎఫ్‌ఏ, ఎఫ్‌ఆర్‌ఎం, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.11.2023 నాటికి మేనేజర్‌ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు 28 నుంచి 40 ఏళ్లు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ.76,010 నుంచి రూ.89,890, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.63,840 నుంచి రూ.78,230, మేనేజర్‌కు రూ.48,170 నుంచి రూ.69,810.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.12.2023

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

చ‌ద‌వండి: APPSC Group 1 Notification: గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date December 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories