Managerial Jobs: ఇర్కాన్, న్యూఢిల్లీలో 23 పోస్టులు.. నెలకు రూ.2.20 లక్షల వరకు వేతనం..
న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: జాయింట్ జనరల్ మేనేజర్–01, డిప్యూటీ జనరల్ మేనేజర్–01, మేనేజర్–01, డిప్యూటీ మేనేజర్–02, అసిస్టెంట్ మేనేజర్–12, ఎగ్జిక్యూటివ్ /ఎలక్ట్రికల్–06.
అర్హతలు
జాయింట్ జనరల్ మేనేజర్: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
పని అనుభవం: కనీసం 13 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.80,000 నుంచి రూ.2,20,000 చెల్లిస్తారు.
డిప్యూటీ జనరల్ మేనేజర్: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 41 ఏళ్లు మించకుండా ఉండాలి.
పని అనుభవం: కనీసం 9 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.
మేనేజర్: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి.
పని అనుభవం: కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు.
డిప్యూటీ మేనేజర్: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి.
పని అనుభవం: కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు.
అసిస్టెంట్ మేనేజర్: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.04.2022
వెబ్‌సైట్: https://www.ircon.org/
చదవండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, జోద్‌పూర్‌లో 110 పోస్టులు.. నెలకు రూ.1.42 లక్షల వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 23,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |