Skip to main content

AIIMS Recruitment 2022: ఎయిమ్స్, జోద్‌పూర్‌లో 110 పోస్టులు.. నెలకు రూ.1.42 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

AIIMS Jodhpur

జోద్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 110
పోస్టుల వివరాలు: యోగా ఇన్‌స్ట్రక్టర్, అసిస్టెంట్‌ ఇంజనీర్, జూనియర్‌ ఇంజనీర్, పీఏసీఎస్‌ అడ్మినిస్ట్రేటర్, హెల్త్‌ ఎడ్యుకేటర్, మెడికల్‌ రికార్డ్‌ ఆఫీసర్, ఆఫీస్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌/తత్సమాన, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఏ/ఎమ్మెస్సీ, బీఈ /బీటెక్‌ /ఎంసీఏ, ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.1,42,400 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 23.04.2022

వెబ్‌సైట్‌: https://www.aiimsjodhpur.edu.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date April 23,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories