Bank Jobs 2023: ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్‌లో మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఎంటీ)–12, మేనేజర్(మిడిల్ మేనేజ్‌మెంట్)–03.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంబీఏ/పీజీడీబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు మేనేజర్‌కు రూ.48,170 నుంచి రూ.69,810, మేనేజ్‌మెంట్ ట్రైనీలకు రూ.36,000 నుంచి రూ.63,840.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.01.2024
ఆన్‌లైన్ పరీక్ష: జనవరి 2024.
ఇంటర్వ్యూ తేదీలు: జనవరి/ఫిబ్రవరి 2024.
వెబ్‌సైట్: https://www.eximbankindia.in/
చదవండి: Bank Jobs: 250 సీనియర్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.78,000 వరకు జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 01,2024 |
Experience | 4 year |
For more details, | Click here |