AI, Data, Cyber Security Jobs: ఐఐఐటీ, వడోదరలో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే
గాంధీనగర్(గుజరాత్)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వడోదర(ఐఐఐటీవీ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు.
విభాగాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, న్యూమరికల్ ఆప్టిమైజేషన్, సైబర్ సెక్యూరిటీ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ఐఐఐటీ వడోదర, సెక్టార్ 28, గాంధీ నగర్, గుజరాత్–382028 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 22.04.2022
వెబ్‌సైట్: http://www.iiitvadodara.ac.in/
చదవండి: NIT Delhi Recruitment 2022: నిట్, ఢిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | April 22,2022 |
Experience | 1 year |
For more details, | Click here |