NIT Delhi Recruitment 2022: నిట్, ఢిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్–10, అసిస్టెంట్ ప్రొఫెసర్(గ్రేడ్–1)–06, అసిస్టెంట్ ప్రొఫెసర్(గ్రేడ్–2)–09.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్, రీసెర్చ్ విభాగాల్లో అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), జీటీ కర్నాల్ రోడ్, ఢిల్లీ–110036 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.04.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 09.05.2022
వెబ్‌సైట్: http://www.nitdelhi.ac.in/
చదవండి: IIM: ఐఐఎం, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | April 29,2022 |
Experience | 2 year |
For more details, | Click here |