Skip to main content

ICMR Recruitment 2022: ఐసీఎంఆర్, న్యూఢిల్లీలో 27 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

27 Assistant Professor posts in ICMR, New Delhi

న్యూఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 27

విభాగాలు: కార్డియాలజీ, సీటీవీఎస్, జీఐ మెడిసిన్, గ్యాస్ట్రో సర్జరీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆప్తల్మాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, సర్జికల్‌ ఆంకాలజీ, రేడియాలజీ తదితరాలు.

Also read: AAI Posts: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 400 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

అర్హత
: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకురూ.67,700 నుంచి రూ. 2,08,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

Also read: DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, కర్నూలులో 72 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 29.06.2022
వెబ్‌సైట్‌:  https://recruit.icmr.org

Qualification POST GRADUATE
Last Date June 29,2022
Experience Fresher job

Photo Stories