Skip to main content

MDL Recruitment 2023: మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్, ముంబైలో 39 పోస్టులు

ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌).. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
39 Posts in Majgaon Dock Shipbuilders, Mumbai

మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్‌–03, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌–02, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–03,చీఫ్‌ మేనేజర్‌–04, మేనేజర్‌–01, డిప్యూటీ మేనేజర్‌–03,అసిస్టెంట్‌ మేనేజర్‌–02, సీనియర్‌ ఇంజనీర్‌–15,ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ–06.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/సీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.02.2023.
ఇంటర్వ్యూ తేదీల ప్రకటన: 15.03.2023.
వెబ్‌సైట్‌: https://www.mazagondock.in/

Qualification GRADUATE
Last Date February 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories