AIESL recruitment 2023: ఏఐఈఎస్‌ఎల్, న్యూఢిల్లీలో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
న్యూఢిల్లీలోని ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్(ఏఐఈఎస్‌ఎల్).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్(మెటీరియల్ మేనేజ్‌మెంట్)-02, డిప్యూటీ మేనేజర్(మెటీరియల్ మేనేజ్‌మెంట్)-08, ఆఫీసర్(మెటీరియల్ మేనేజ్‌మెంట్)-04.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా, బీకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.11.2023.
వెబ్‌సైట్: https://www.aiesl.in/
చదవండి: IIT Hyderabad Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌లు.. నెలకు రూ.31,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 28,2023 |
Experience | 3 year |
For more details, | Click here |