Skip to main content

AI Engineering Service Limited: ఏఐఈఎస్‌ఎల్, న్యూఢిల్లీలో 14 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

న్యూఢిల్లీలోని ఏఐ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ లిమిటెడ్‌(ఏఐఈఎస్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AI Engineering Service Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌(మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌)-02, డిప్యూటీ మేనేజర్‌ (మెటీరి­యల్‌ మేనేజ్‌మెంట్‌)-08, ఆఫీసర్‌(మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌)-04.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా, బీకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.11.2023.

వెబ్‌సైట్‌: https://www.aiesl.in/

చ‌ద‌వండి: Junior Executive Jobs in AAI: 496 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. రూ.13 లక్షల వార్షిక వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 28,2023
Experience 4 year
For more details, Click here

Photo Stories