Skip to main content

Balmer Lawrie Recruitment 2023: బామర్‌ లారీ కంపెనీ, కోల్‌కతాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కోల్‌కతాలోని బామర్‌ లారీ అండ్‌ కంపెనీ లిమిటె­డ్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job Positions Available  Career Opportunities at Bamar Lorry Various Jobs in balmer lawrie company kolkata vacancy  Job Vacancy Announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 44
పోస్టులు: రీజనల్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, ఆఫీసర్, సీనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఆఫీసర్, జూనియర్‌ ఆఫీసర్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: రాతపరీ„ý,, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.12.2023.

వెబ్‌సైట్‌: https://www.balmerlawrie.com/

చ‌ద‌వండి: Engineer Jobs: హెచ్‌ఏఎల్, బెంగళూరులో ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వ‌ర‌కు జీతం..

Qualification GRADUATE
Last Date December 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories