Skip to main content

HMT: హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని హెచ్‌ఎంటీ మెషిన్‌ టూల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎంటీ).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Staff Posts in HMT, Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఇంజనీర్‌(మెకానికల్‌)–03, ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–03, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌)–01, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌)–01, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(లీగల్‌)–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ఎల్‌ఎల్‌బీ/సీఏ/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/ఎంహెచ్‌ఆర్‌ఎం/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌(హెచ్‌)హెచ్‌ఎంటీ మెషి¯Œ టూల్స్‌ లిమిటెడ్, హెచ్‌ఎంటీ టౌన్‌షిప్‌ పీఓ, నర్సాపూర్‌ రోడ్, హైదరాబాద్‌వ–500054, తెలంగాణ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.02.2023 
వెబ్‌సైట్‌: www.hmtmachinetools.com

Also read: UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 10 పోస్టులు

Qualification GRADUATE
Last Date February 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories