Skip to main content

NCESS Recruitment 2023: ఎన్‌సీఈఎస్‌ఎస్, కేరళలో 27 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

కేరళలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌(ఎన్‌సీఈఎస్‌ఎస్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NCESS Recruitment 2023 For Project Associate Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్, సైంటిస్ట్, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌/డాక్టోరల్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంఎస్సీ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 నుంచి 55ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.67,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.03.2023.
వెబ్‌సైట్‌: https://www.ncess.gov.in/

చ‌ద‌వండి: UPSC Notification 2023: సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌... 1105 పోస్టులు... ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date March 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories