Skip to main content

CSIR-CIMAP Recruitment 2023: సీఎస్‌ఐఆర్‌-సీఐఎంఏపీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ ఏరోమాటిక్‌ ప్లాంట్స్‌(సీఐఎంఏపీ).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CSIR-CIMAP Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-03, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్‌/బీఎస్సీ/ఎంఎస్సీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: సీఎస్‌ఐఆర్‌-సీఐఎంఏపీ, రీసెర్చ్‌ సెంటర్, స్ట్రీట్‌ నెం.1, అన్నపూర్ణ కాలనీ, బోడుప్పల్, హైదరాబాద్‌-500092, తెలంగాణ.
ఇంటర్వ్యూ తేది: 26.07.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30.

వెబ్‌సైట్‌: https://cimap.res.in/

చ‌ద‌వండి: ICMR-NIN Hyderabad Jobs 2023: 116 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories