Skip to main content

IIST Recruitment 2024: ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Career Opportunities at IIST  Various jobs in IIST Thiruvananthapuram   IIST Thiruvananthapuram  Research Assistant Vacancy

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–01, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–01, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌1–01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.31,000, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌కు రూ.56,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.01.2024.

వెబ్‌సైట్‌: https://www.iist.ac.in/

చదవండి: CBRI Recruitment 2024: సీబీఆర్‌ఐలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 23,2024
Experience 3 year
For more details, Click here

Photo Stories