Skip to main content

ICMR-NIN Hyderabad Jobs 2023: 116 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICMR-NIN Hyderabad Jobs 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు:  టెక్నికల్‌ అసిస్టెంట్‌–45, టెక్నీషియన్‌–33, ల్యాబొరేటరీ అటెండెంట్‌–38 
టెక్నికల్‌ అసిస్టెంట్‌:  వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
టెక్నీషియన్‌: వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.
ల్యాబొరేటరీ అటెండెంట్‌: వేతనం: నెలకు రూ18,000 నుంచి రూ.56,900 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 24.07.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.08.2023.

వెబ్‌సైట్‌: https://www.nin.res.in/

చ‌ద‌వండి: SSC Notification 2023: పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1558 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి... జాబ్‌ కొట్టండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date August 14,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories