Skip to main content

UoH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Vacancy Announcement, University Campus ,Project Associate jobs at University of Hyderabad, University of Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 01
ఫెలోషిప్‌: జాతీయ అర్హత పరీక్షలు సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ. ఇతరులకు రూ.25,000+హెచ్‌ఆర్‌ఏ.
కాలవ్యవధి: 6 నెలలు.
అర్హత: ఎంటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌/డేటా సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌లో మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

చ‌ద‌వండి: Non Faculty Jobs in AIIMS: ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌లో 68 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్, స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్, యూనివర్శి­టీ ఆఫ్‌ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ–500046 చిరునామకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరితేది: 10.10.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

Qualification POST GRADUATE
Last Date October 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories