Skip to main content

Non Faculty Jobs in AIIMS: ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌లో 68 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

నాగ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Qualification Requirements, Qualification Requirements, AIIMS Nagpur Non Faculty Jobs 2023,Non-Faculty Positions,AIIMS Nagpur

మొత్తం పోస్టుల సంఖ్య: 68
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఫిజిసిస్ట్‌-02, క్లినికల్‌ సైకాలజిస్ట్‌-01, మెడికల్‌ ఆఫీసర్‌(ఆయుష్‌)-01, యోగా ఇన్‌స్ట్రక్టర్‌-01, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌-02, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌-04, స్టోర్‌ కీపర్‌-04, జూనియర్‌ ఇంజనీర్‌-03, జూనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌-01, జూనియర్‌ ఆడియాలజిస్ట్‌/స్పీచ్‌ థెరపిస్ట్‌-02, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌-01, ఆప్టోమెట్రిస్ట్‌-02, టెక్నీషియన్‌(ల్యాబొరేటరీ)-16, టెక్నీషియన్‌(రేడియాలజీ)-02, ఫార్మసిస్ట్‌-05, ఫైర్‌ టెక్నీషియన్‌-02, మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌లు-02, స్టెనోగ్రాఫర్‌-04, లాండ్రీ సూపర్‌వైజర్‌-01, జూనియర్‌ వార్డెన్‌-02, జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌-10.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/డిగ్రీ/ఎంబీఏ /ఎంఎస్సీ/పీజీ డిగ్రీ/ఎంఏ/పీజీ డిప్లొమా/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 45 ఏళ్లు ఉండాలి.

చ‌ద‌వండి: 5,089 Teacher Posts: టీఆర్‌టీ సిలబస్‌లో స్వల్పమార్పులు.. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు..

ఎంపిక విధానం: కంప్యూటర్‌ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://aiimsnagpur.edu.in/

Qualification 12TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories