Skip to main content

NCL Recruitment 2023: ఎన్‌సీఎల్, పుణెలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పుణెలోని నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీ(ఎన్‌సీఎల్‌).. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NCL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.05.2023.

వెబ్‌సైట్‌: https://www.ncl.res.in/

చ‌ద‌వండి: NTPC Recruitment 2023: ఎన్‌టీపీసీలో 300 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories