NTPC Recruitment 2023: ఎన్‌టీపీసీలో 300 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 300
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్/మెయింటెనెన్స్)
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
అర్హత: బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్)లలో 60 శాతం మార్కుల ఉత్తీర్ణతతో పాటు కనీసం ఏడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లలోపు ఉండాలి.
వేతనం: రూ.60,000 – 1,80,000
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 02.06.2023
వెబ్‌సైట్: https://www.ntpc.co.in/
చదవండి: IOCL Recruitment 2023: ఐవోసీఎల్‌లో 65 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 02,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |