IOCL Recruitment 2023: ఐవోసీఎల్‌లో 65 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు..
మొత్తం పోస్టుల సంఖ్య: 65
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-4(ప్రొడక్షన్)-54, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-4(పి అండ్ యు)-07, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-4(పి అండ్ యు, ఒ అండ్ ఎం)-04.
అర్హత: పోస్టును అనుసరించి 50 శాతం మార్కులతో ఐటీఐ(ఫిట్టర్) లేదా డిప్లొమా(కెమికల్ ఇంజనీరింగ్/పెట్రోకెమికల్ ఇంజనీరింగ్/కెమికల్ టెక్నాలజీ /రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30.04.2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.1,05,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.05.2023.
ఆర్డినరీ పోస్టు ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.06.2023.
రాతపరీక్ష తేది: 11.06.2023.
వెబ్‌సైట్: https://www.iocrefrecruit.in/
చదవండి: HOCL Recruitment 2023: హెచ్‌ఓసీఎల్‌లో మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.62,000 వరకు జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | June 10,2023 |
Experience | 2 year |
For more details, | Click here |