Skip to main content

HOCL Recruitment 2023: హెచ్‌ఓసీఎల్‌లో మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.62,000 వ‌ర‌కు జీతం..

హిందూస్థాన్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఓసీఎల్‌).. మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Manager Posts in HOCL

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌/చీఫ్‌ మేనేజర్‌-01, మేనేజర్‌-01, అసిస్టెంట్‌ మేనేజర్‌-06.
విభాగాలు: హెచ్‌ఆర్, లీగల్, మెకానికల్, అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజర్లు.
అర్హత: పోస్టును అనుసరించి ఇంజనీరింగ్‌ డిగ్రీ/ఎల్‌ఎల్‌బీ/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఎల్‌డబ్ల్యూ/ఎంహెచ్‌ఆర్‌ఎం/ఎంఐఆర్‌పీఎం/పీజీడీపీఎం ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,600 నుంచి రూ.62,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ/పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.05.2023.

వెబ్‌సైట్‌: https://www.hoclindia.com/

చ‌ద‌వండి: BEL Recruitment 2023: బెల్, బెంగళూరులో 428 ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 21,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories