BEL Recruitment 2023: బెల్, బెంగళూరులో 428 ఇంజనీర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 428
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్–327:ఎలక్ట్రానిక్స్–164, మెకానికల్–106, కంప్యూటర్ సైన్స్–47, ఎలక్ట్రికల్–07, కెమికల్–01, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ట్రెయినీ ఇంజనీర్–101: ఎలక్ట్రానిక్స్–100,ఏరోస్పేస్ ఇంజనీరింగ్–01.
అర్హత
ప్రాజెక్ట్ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.
ట్రెయినీ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.05.2023
వెబ్‌సైట్: https://www.bel-india.in/
చదవండి: CIPET Recruitment 2023: సీఐపీఈటీ, చెన్నైలో 38 పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 18,2023 |
Experience | 2 year |
For more details, | Click here |