CIPET Recruitment 2023: సీఐపీఈటీ, చెన్నైలో 38 పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 38
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్(స్కిల్ డెవలప్‌మెంట్ /ప్రాసెసింగ్/టెస్టింగ్/డిజైన్/టూల్ రూమ్/క్యాడ్/క్యామ్)-10, అసిస్టెంట్ ఆఫీసర్(ఎఫ్-ఎ)-01, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్3(టూల్ రూమ్ /టెస్టింగ్ /ప్రాసెసింగ్/డిజైన్(క్యాడ్-క్యామ్-సీఏఈ)-20, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్3-03, అకౌంట్స్ అసిస్టెంట్ గ్రేడ్3-04.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత, నైపుణ్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్(అడ్మినిస్ట్రేషన్), సిపెట్ ప్రధాన కార్యాలయం, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 29.05.2023.
వెబ్‌సైట్: https://www.cipet.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | May 29,2023 |
Experience | 1 year |
For more details, | Click here |