IRDAI Recruitment 2023: ఐఆర్‌డీఏఐ, హైదరాబాద్‌లో 45 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 45
విభాగాలు: ఆక్యురియల్, ఫైనాన్స్, లా, ఐటీ, రీసెర్చ్, జనరలిస్ట్.
అర్హత: సంబం«ధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/బ్యాచిలర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.44,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 60 నిమిషాలు సమయం ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 160 మార్కులకు గాను 160 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఈ డిస్క్రిప్టివ్ పరీక్షలో భాగంగా ఇంగ్లిష్, ఎకనామిక్, సోషల్, ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.05.2023.
వెబ్‌సైట్: https://irdai.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |