Skip to main content

CPPRI Recruitment 2023: సీపీపీఆర్‌ఐ, యూపీలో 34 పోస్టులు

ఉత్తరప్రదేశ్‌లోని సెంట్రల్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీపీపీఆర్‌ఐ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CPPRI Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 34
పోస్టుల వివరాలు: కన్సల్టెంట్‌-10, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1-07, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌2 -02, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-04, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌-01, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-01, ఫీల్డ్‌ అసిస్టెంట్‌-09.
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ/గ్రాడ్యుయేషన్‌/ఎమ్మెస్సీ/ఎంటెక్‌/పీజీ డిగ్రీ/ఎంబీఏ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.42,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, టెస్ట్‌/ఇంటర్వ్యూ/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, సీపీపీఆర్‌ఐ, హిమ్మత్‌నగర్, నహరన్‌పూర్‌-247001, యూపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.cppri.res.in/

చ‌ద‌వండి: Cantonment Board Recruitment 2023: కంటోన్మెంట్‌ బోర్డ్, ఝాన్సీలో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories