Cantonment Board Recruitment 2023: కంటోన్మెంట్ బోర్డ్, ఝాన్సీలో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఇంజనీర్,అసిస్టెంట్ టీచర్, జూనియర్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/ఇంటర్మీడియట్/బ్యాచిలర్స్ డిగ్రీ/బీటీసీ/బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: కాంపిటేటివ్ ఎగ్జామినేషన్/స్కిల్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: రాతపరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉండవు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.03.2023.
వెబ్‌సైట్: https://jhansi.cantt.gov.in/
చదవండి: ALIMCO Recruitment 2023: అలిమ్‌కో, కాన్పూర్‌లో 89 అప్రెంటిస్‌లు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |