ALIMCO Recruitment 2023: అలిమ్‌కో, కాన్పూర్‌లో 89 అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీల సంఖ్య: 89
ఖాళీల వివరాలు: ఐటీఐ అప్రెంటిస్-74, డిప్లొమా అప్రెంటిస్-15.
ఐటీఐ ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కార్పెంటర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎంఎంటీఎం, ప్లంబర్, సీవోపీఏ.
డిప్లొమా విభాగాలు: ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సీఎస్/ఐటీ, మోడ్రన్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్.
అర్హత: పది, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.02.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులకు చివరితేది: 03.03.2023.
వెబ్‌సైట్: https://www.alimco.in/
చదవండి: IIM Recruitment 2023: ఐఐఎం, షిల్లాంగ్‌లో అడ్మిన్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 03,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |