Skip to main content

IIM Recruitment 2023: ఐఐఎం, షిల్లాంగ్‌లో అడ్మిన్‌ పోస్టులు

షిల్లాంగ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. అడ్మిన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIM Shillong Recruitment 2023 for Admin Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: మేనేజర్‌(అడ్మిషన్‌)-01, స్టాఫ్‌ నర్స్‌-01, అసిస్టెంట్‌ మేనేజర్‌ (అకౌంట్స్‌)-01, అసిస్టెంట్‌ మేనేజర్‌(ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)-01, అసిస్టెంట్‌ మేనేజర్‌(హార్టికల్చర్‌)-01.
విభాగాలు: ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హార్టికల్చర్, అకౌంట్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఈ/బీటెక్‌/ఎంసీఏ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.56,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్‌ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.03.2023.

వెబ్‌సైట్‌: https://www.iimshillong.ac.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 02,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories