Andhra Pradesh Govt Jobs 2023: వైఎస్సార్ జిల్లా డీసీహెచ్‌ఎస్‌లో 208 పారా మెడికల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 208
వైద్య సంస్థలు: గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (కడప), ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్
(కడప), క్యాన్సర్ కేర్ సెంటర్(కడప), డా. వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(పులివెందుల), గవర్నమెంట్ మెడికల్ కాలేజ్(పులివెందుల).
పోస్టులు: క్లినికల్ సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, లైబ్రేరియన్ అసిస్టెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ రూల్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పుట్లం పల్లి, కడప, వైఎస్సార్ జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 21.12.2023.
వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- YSR District
- DCHS Recruitment
- state govt jobs
- medical jobs
- Paramedical Jobs
- Lab Technician jobs
- Junior Assistant Jobs
- Pharmacist jobs
- Radiographer Jobs
- Librarian Assistant Jobs
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- Para Medical position
- Job Opportunity
- Contract Basis Positions
- Medical Institutions
- Para Medical
- DCHS Recruitment 2023