Skip to main content

NCESS Recruitment 2023: ఎన్‌సీఈఎస్‌ఎస్, కేరళలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.78,000 వ‌ర‌కు జీతం..

కేరళలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌(ఎన్‌సీఈఎస్‌ఎస్‌).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NCESS Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ 1, ప్రా­జెక్ట్‌ అసోసియేట్‌ 2, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ 2, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ 3, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌.
అర్హత: పోస్టును అనుసరించి మాస్టర్స్‌ డిగ్రీ/డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000 నుంచి రూ.78,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: info@ncess.gov.in

దరఖాస్తులకు చివరితేది: 23.06.2023.

వెబ్‌సైట్‌: https://www.ncess.gov.in/

చ‌ద‌వండి: UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. నెలకు రూ.50,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date June 23,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories