UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు.. నెలకు రూ.50,000 జీతం..
Sakshi Education
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: మొదటి శ్రేణిలో మాస్టర్స్ డిగ్రీ(హ్యుమానిటీస్/సైన్సెస్/సోషల్ సైన్సెస్/మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత, నైపుణ్య పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 26.06.2023.
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | June 26,2023 |
Experience | 3 year |
For more details, | Click here |