Skip to main content

NMML Recruitment 2023: ఎన్‌ఎంఎంఎల్, న్యూఢిల్లీలో ఫోటోగ్రాఫర్‌ పోస్టులు.. నెలకు రూ.92,000 వ‌ర‌కు జీతం..

న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్‌ మ్యూజి­యం అండ్‌ లైబ్రరీ(ఎన్‌ఎంఎంఎల్‌).. ఫోటోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Photographer Posts In NMML-New Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎన్‌ఎంఎంఎల్, న్యూఢిల్లీ, తీన్‌మూర్తి హౌబ్,110011.

దరఖాస్తులకు చివరితేది: 29.06.2023

వెబ్‌సైట్‌: https://nehrumemorial.nic.in/

చ‌ద‌వండి: TS KGBV Recruitment 2023: తెలంగాణ కేజీబీవీల్లో 1241 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 29,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories