TS KGBV Recruitment 2023: తెలంగాణ కేజీబీవీల్లో 1241 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 1241
పోస్టుల వివరాలు (కేజీబీవీలు): స్పెషల్ ఆఫీసర్–38, పీజీసీఆర్‌టీ(ఇంగ్లిష్)–110, పీజీసీఆర్‌టీ (గణితం)–60, పీజీసీఆర్‌టీ(నర్సింగ్)–160, పీజీసీఆర్‌టీ(తెలుగు)–104, పీజీసీఆర్‌టీ(ఉర్దూ)–02, పీజీసీఆర్‌టీ(వృక్షశాస్త్రం)–55, పీజీసీఆర్‌టీ(కెమిస్ట్రీ)–69, పీజీసీఆర్‌టీ(సివిక్స్)–55, పీజీసీఆర్‌టీ(కామర్స్)–70,పీజీసీఆర్‌టీ(ఎకనామిక్స్)–54, పీజీసీఆర్‌టీ(ఫిజిక్స్)–56, పీజీసీఆర్‌టీ(జంతుశాస్త్రం)–54, పీజీసీఆర్‌టీ(బయో సైన్స్)–25, సీఆర్‌టీ(ఇంగ్లిష్)–52, సీఆర్‌టీ(హిందీ)–37, సీఆర్‌టీ(గణితం)–45, సీఆర్‌టీ(ఫిజికల్ సైన్స్)–42, సీఆర్‌టీ(సోషల్ స్టడీస్)–26, సీఆర్‌టీ(తెలుగు)–27, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్–77. ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు.
అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్‌ఎస్): పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు. స్పెషల్ ఆఫీసర్–04, సీఆర్‌టీ(తెలుగు)–05, ïసీఆర్‌టీ(ఇంగ్లిష్)–05, సీఆర్‌టీ(సైన్స్) –06, సీఆర్‌టీ(సోషల్ స్టడీస్)–03.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ/బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) /యూజీపీఈడీ/బీపీఎడ్ ఉత్తీర్ణతతోపాటు టెట్/సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
సీఆర్‌టీ పోస్టులు: రాతపరీక్ష(80 శాతం వెయిటేజీ), టెట్(20 శాతం వెయిటేజీ)లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
స్పెషల్ ఆఫీసర్: రాతపరీక్ష(75 శాతం వెయిటేజీ), టెట్(20 శాతం వెయిటేజీ), పని అనుభవం(5 శాతం వెయిటేజీ)లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
పీజీసీఆర్‌టీ పోస్టులు: రాతపరీక్ష(95 శాతం వెయిటేజీ), పని అనుభవం(5 శాతం వెయిటేజీ)లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
పీఈటీ పోస్టులు: రాతపరీక్ష(100 శాతం వెయిటేజీ)లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 26.06.2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.07.2023.
స్పెషల్ ఆఫీసర్ పోస్టుల రాతపరీక్ష(ఆన్‌లైన్): జూలై 2023.
పీజీసీఆర్‌టీ పోస్టుల రాతపరీక్ష(ఆన్‌లైన్): జూలై 2023.
వెబ్‌సైట్: https://www.schooledu.telangana.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |