Skip to main content

EFLU Recruitment 2023: ఇఫ్లూ, హైదరాబాద్‌లో 97 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్శిటీ(ఇఫ్లూ).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
EFLU Hyderabad Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 97
పోస్టుల వివరాలు: గ్రూప్‌–ఎ పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్‌–01, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–04, హిందీ ఆఫీసర్‌–01, డిప్యూటీ లైబ్రేరియన్‌–02, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌–05, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌–01.
గ్రూప్‌–బి పోస్టులు: సెక్షన్‌ ఆఫీసర్‌–01, అసిస్టెంట్‌–07, పర్సనల్‌ అసిస్టెంట్‌–06, ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌–01, అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌)–01, జూనియర్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–01, సెక్యూరిటీ ఆఫీసర్‌–01, ప్రైవేట్‌ సెక్రటరీ(ప్రొ–వీసీ)–01, హిందీ ట్రాన్స్‌లేటర్‌–01, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌–01.
గ్రూప్‌–సి పోస్టులు: అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌–07, సెమీ ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌–02, లోయర్‌ డివిజన  క్లర్క్‌–56, హిందీ టైపిస్ట్‌–01, డ్రైవర్‌(షిల్లాంగ్‌ క్యాంపస్‌)–01, కుక్‌–01, ఎంటీఎస్‌–29.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తులకు చివరితేది: 26.06.2023.

వెబ్‌సైట్‌: https://www.efluniversity.ac.in/

చ‌ద‌వండి: IIT Recruitment 2023: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date June 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories