IIT Recruitment 2023: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: డిప్యూటీ లైబ్రేరియన్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, కౌన్సిలర్, లా ఆఫీసర్, సీనియర్ కౌన్సిలర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ /బీఈ /బీటెక్/ఎంఈ /ఎంటెక్/మాస్టర్స్ డిగ్రీ/ఎంఎస్సీ/ఎంసీఏ/ఎంఏ/ఎంఫిల్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్/రాతపరీక్ష/గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.06.2023.
వెబ్‌సైట్: http://www.iitkgp.ac.in/
చదవండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో 116 టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |