Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో 116 టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌/డిప్యుటేషన్‌/కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Teaching Posts in AIIMS Raipur

మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌-29, అడిషనల్‌ ప్రొఫెసర్‌-29, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-38, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-20.
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.06.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/

చ‌ద‌వండి: TS Gurukulam Teacher Jobs: టీఎస్‌ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date June 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories