UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 10 పోస్టులు
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: మార్కెటింగ్ స్పెషలిస్ట్ లేదా ఎకనామిస్ట్(సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ విభాగం)–01, ఆర్కైవిస్ట్–ఓరియంటల్ రికార్డ్స్(నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా)–01, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)–08.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.02.2023.
వెబ్‌సైట్:https://www.upsc.gov.in/
Also read: Telangana High Court Recruitment 2023: తెలంగాణ హైకోర్టులో 10 సివిల్ జడ్జి పోస్టులు
Qualification | GRADUATE |
Last Date | February 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |