Civils Free Coaching in Telangana: తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలకు సివిల్స్ ఉచిత కోచింగ్
అర్హతలు: తెలంగాణ రాష్ట్రానికి చెందిన మైనారిటీ కమ్యూనిటీ(ముస్లిం, క్రిస్టియన్, సిఖ్, జైన్, బుద్ధిస్ట్, పార్శీ)కి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం సీట్ల సంఖ్య: 100.
రిజర్వేషన్: మొత్తం సీట్లలో మహిళలకు 33.33శాతం,దివ్యాంగులకు 5శాతం కేటాయించారు.
అర్హత: ఏదైనా జనరల్/ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థి తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 26.06.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:13.07.2023.
స్క్రీనింగ్ టెస్ట్ తేది: 23.07.2023.
పరీక్ష కేంద్రాలు: అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లోని తెలంగాణ మైనారిటీల గురుకుల పాఠశాలల్లో పరీక్ష జరుగుతుంది.
వెబ్‌సైట్: https://cet.cgg.gov.in/tmreis/
చదవండి: Competitive Exams Preparation Tips: కోచింగ్ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 13,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |