Skip to main content

Telangana High Court Recruitment 2023: తెలంగాణ హైకోర్టులో 10 సివిల్‌ జడ్జి పోస్టులు

హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌).. పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
10 Civil Judge Posts in Telangana High Court

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. మూడేళ్లపాటు అడ్వకేట్‌ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్‌ చేసి ఉండాలి. వయసు: 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), రాతపరీక్ష, వైవా–వాయిస్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
స్క్రీనింగ్‌ టెస్ట్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.03.2023
స్క్రీనింగ్‌ టెస్ట్‌ హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ తేది: 01.04.2023.
స్క్రీనింగ్‌ పరీక్ష తేది (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష): 23.04.2023.
వెబ్‌సైట్‌:

Qualification GRADUATE
Last Date March 01,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories