Skip to main content

AP jobs: చిత్తూరు జిల్లాలో బ్యాక్‌లాగ్‌ పోస్టులు

చిత్తూరు జిల్లా సెలక్షన్‌ కమిటీ(డీఎస్సీ) 2022–23 సంవత్సరానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో రిజర్వ్‌ చేసిన బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Backlog Posts in Chittoor District

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు:మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(మేల్‌)–01,టర్న్‌ కాక్‌–01,ఫౌండేషన్‌ క్లీనర్‌–01,బోర్‌ వెల్‌ క్లీనర్‌–01, వాచ్‌మెన్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్మీడియట్, ఎంపీహెచ్‌ఏ(ఎం) కోర్సు, ఇంటర్‌ ఒకేషనల్‌(ఎంపీహెచ్‌డబ్ల్యూఎం), డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: వయసు, వైకల్యం తీవ్రత, ఎంప్లాయ్‌మెంట్‌ సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వ్యక్తిగతంగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అంబేద్కర్‌ భవన్, న్యూ కలెక్టరేట్, చిత్తూరులో అందజేయాలి.
దరఖాస్తులకు చివరితేది: 09.02.2023.
వెబ్‌సైట్‌: chittoor.ap.gov.in

Also read: SECL Bilaspur Recruitment 2023 : ఎస్‌ఈసీఎల్, బిలాస్‌పూర్‌లో 405 పోస్టులు

Qualification 10TH
Last Date February 09,2023
Experience Fresher job

Photo Stories