Skip to main content

SECL Bilaspur Recruitment 2023 : ఎస్‌ఈసీఎల్, బిలాస్‌పూర్‌లో 405 పోస్టులు

బిలాస్‌పూర్‌లోని సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎస్‌ఈసీఎల్‌) ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కోల్‌ మైనింగ్‌లో.. సిర్దార్, డిప్యూటీ సర్వేయర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SECL Recruitment 2023 Notification for 405 Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 405
పోస్టుల వివరాలు: మైనింగ్‌ సిర్దార్, టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌ సి–350, డిప్యూటీ సర్వేయర్, టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌సి–55.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, మైనింగ్‌ సిర్దార్‌ షిప్‌ సర్టిఫికేట్, ఫస్ట్‌ ఎయిడ్‌–గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికేట్, సర్వే సర్టిఫికేట్, డిప్లొమా(మైనింగ్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30.01.2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,852.56 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.02.2023.
వెబ్‌సైట్‌: www.secil.cil.in

Qualification 10TH
Last Date February 23,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories