Skip to main content

South East Central Railway: ఎస్‌ఈసీఆర్, బిలాస్‌పూర్‌ డివిజన్‌లో 432 అప్రెంటిస్‌ పోస్టులు

SECR Bilaspur Division

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే(ఎస్‌ఈసీఆర్‌), బిలాస్‌పూర్‌ డివిజన్‌.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 432
ట్రేడులు: కోపా, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:10.10.2021

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in

Qualification 10TH
Last Date October 10,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories