Railway Recruitment 2022: ఎస్‌ఈసీఆర్, బిలాస్‌పూర్‌లో 465 పోస్టులు... పూర్తి వివరాలు ఇవే..
బిలాస్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్‌ఈసీఆర్).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 465
ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మెన్ తదితరాలు.
అర్హత: 10+2విధానంలో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:పదో తరగతి,ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.06.2022
వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in
చదవండి: Railway Jobs 2022: ఎన్‌ఎఫ్‌ఆర్ లో 5636 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 22,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |