Skip to main content

IOCL Recruitment 2023: ఐవోసీఎల్‌ లో 1603 అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ముంబైలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐవోసీఎల్‌), మార్కెటింగ్‌ డివిజన్‌.. వివి­ధ విభాగాల్లో ట్రేడ్‌/టెక్నీషియన్‌/గ్రాడ్యుయేట్‌ అ­ప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Indian Oil Corporation Apprenticeship Program  Join IVOCL for Trade/Technician/Graduate Roles   Apprenticeships Jobs in Indian Oil Corporation Limited   Indian Oil Corporation Limited (IVOCL), Marketing Division, Mumbai invites applications for the vacancies of Trade/Technician/Graduate Apprentices in various departments.

ఖాళీలున్న రాష్ట్రాలు: తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, డామన్‌ అండ్‌ డయ్యూ, దాద్రా అండ్‌ నగర్‌ హవేలి, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, అసోం, సిక్కిం, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్‌ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ అండ్‌ కశ్మీర్, లడఖ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, రిటైల్‌ సేల్స్‌ అసోసియేట్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30.11.2023 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.01.2024.

వెబ్‌సైట్‌: https://www.ioclmd.in/

చదవండి: Railway Jobs 2024: 3,015 ఖాళీలు .. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification ITI
Last Date January 05,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories